మరోసారి యంగ్ టైగర్ తో...
Send us your feedback to audioarticles@vaarta.com
గబ్బర్ సింగ్` వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్ . తన తదుపరి చిత్రం రామయ్యా వస్తావయ్యా` సినిమాని డైరెక్ట్ చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ సెప్టెంబర్ 24న సినిమా రిలీజ్ అవగానే ఎన్టీఆర్ తో సినిమా కోసం పెన్ పట్టనున్నాడని టాక్. మరి ఈ సారి ఎన్టీఆర్ ని ఎలా ప్రజెంట్ చేస్తాడో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments