రైతుబంధు పధకం ఫలాన్ని తిరిగి ఇచ్చేసిన హరీష్ శంకర్

  • IndiaGlitz, [Thursday,May 17 2018]

కమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను ప్రభుత్వం వారు ఇచ్చిన రైతుబంధు పధకం ఫలాన్ని సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఎవరన్నా పేద రైతు సహయార్ధం వాడమని తిరిగి ఇచ్చేసారు.

స్థానిక MLA సమక్షం లో గ్రామ సర్పంచ్ కి అందచేస్తూ హరీష్ శంకర్ గారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం ఎంతో ఉన్నతమైనది.

దీని ఫలితం గా నాకు ఉన్న పొలానికి కూడా కొంత మొత్తం వచ్చింది. ఎవరన్నా పేద రైతు సహయార్ధం ఇది వాడితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశము తో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతం గా అందచేస్తున్నాను అని అన్నారు.

More News

స‌మంత అస్స‌లు త‌గ్గ‌డం లేదు

చెన్నై బ్యూటీ,  అక్కినేని వారి కోడలు సమంత ఓ విష‌యంలో త‌న తోటి హీరోయిన్ల కంటే మేటిగా ఉంద‌నే చెప్పాలి.

మొదటి షెడ్యూల్  పూర్తి చేసుకున్న 'ఎంత ఘాటు ప్రేమయో'

సాయి రవి కుమార్ ( బస్టాప్ ఫేమ్), శృతిక జంటగా నటిస్తున్న చిత్రం ` ` ఎంత ఘాటు ప్రేమయో `.

క‌న్న‌డంలోకి ఆకాంక్ష‌

గ‌త ఏడాది విడుద‌లైన సుమంత్ చిత్రం 'మ‌ళ్ళీరావా' తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష సింగ్‌. న‌టిగా మంచి మార్కుల‌ను కూడా సంపాదించుకుంది.

'మ‌హాన‌టి' పై జెమినీ కుమార్తె ఆరోప‌ణ‌లు...

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో విడుద‌లైంది.

కీర్తి సురేష్ హ్యాట్రిక్

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెర‌కు కథానాయికగా పరిచయమైన కేర‌ళ కుట్టి కీర్తి సురేష్.