హరికృష్ణ చివరి మాటలు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో నందమూరి హరికృష్ణ తమ్ముడూ! అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి నాగార్జున అక్కినేని. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ కలిసి మెలిసి ఉండే అనుబంధంతో పిల్లల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హరికృష్ణ, నాగార్జునకు మంచి అనుబంధం ఏర్పడింది.
అందువల్లనే ఇద్దరూ కలిసి 'సీతా రామరాజు' సినిమా చేశారు. అలాంటి అన్నయ్య హరికృష్ణ నాగార్జున పుట్టినరోజైనే నేడు కన్నుమూయడం ఎంతో బాధాకరం.
హరికృష్ణ మృతి సందర్భంగా నాగార్జున తన బాధను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. 'నిన్ను చూసి చాలా రోజులైంది తమ్ముడు.. కలవాలి' అని కొన్ని రోజుల ముందు అన్నారు. కానీ నేడు ఆయన లేరు.. ఐ మిస్ యు అన్న.. అంటూ నాగ్ తన బాధను వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments