అభిమానులకు హరికృష్ణ చివరి లేఖ...
Send us your feedback to audioarticles@vaarta.com
సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజు ఈ సందర్భంగా.. తనకు అభిమానులు, స్నేహితులు ఎవరైనా పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయవద్దని.
]ఫ్లెక్సీలు, పోస్టర్స్ వంటివి వేయవద్దని.. ఆ డబ్బులను కేరళ వరద బాధితులకు ఇచ్చి సాయపడాలని కోరుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖ హరికృష్ణ మరణం తర్వాత బయటకు వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com