అభిమానుల‌కు హ‌రికృష్ణ చివ‌రి లేఖ‌...

  • IndiaGlitz, [Wednesday,August 29 2018]

సెప్టెంబ‌ర్ 2న హ‌రికృష్ణ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా.. త‌న‌కు అభిమానులు, స్నేహితులు ఎవ‌రైనా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేయ‌వద్ద‌ని.

]ఫ్లెక్సీలు, పోస్ట‌ర్స్ వంటివి వేయ‌వ‌ద్ద‌ని.. ఆ డ‌బ్బుల‌ను కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు ఇచ్చి సాయ‌ప‌డాల‌ని కోరుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖ హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది.

More News

హ‌రికృష్ణ చివ‌రి మాట‌లు...

ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హ‌రికృష్ణ తమ్ముడూ! అని ఆప్యాయంగా పిలుచుకునే వ్య‌క్తి నాగార్జున అక్కినేని. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ క‌లిసి మెలిసి ఉండే అనుబంధంతో పిల్ల‌ల మ‌ధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది.

ఒకే ర‌హ‌దారి.. నంద‌మూరి హ‌రికృష్ణ‌ ఫ్యామిలీ

కొన్ని ఘ‌ట‌న‌లు యాదృచ్చికంగా జ‌రిగినా.. అనుకోని లింక్ ఏదో క‌న‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యం కాకున్నా..

నంద‌మూరి హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం

న‌టుడు, నిర్మాత, టీడీపీ నేత‌ నంద‌మూరి హ‌రికృష్ణ న‌ల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.

స‌ముద్రంలో సాహ‌సాలు...

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్స్‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  ఓ సినిమా నిర్మిత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

వారాహిలో నిఖిల్ చిత్రం?

వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై త్వ‌ర‌లోనే నిఖిల్ హీరోగాఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.