హ్యాపీ బర్త్ డే టు యూనిక్ స్టార్ విజయ్ ఆంటోని
Send us your feedback to audioarticles@vaarta.com
సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాకు అద్భుతమైన సంగీతానందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా, సింగర్‌గా, యాక్టర్‌గా, నిర్మాతగా ఇప్పుడు అన్ని రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్నారు. విలక్షణమైన కాన్సెప్ట్ సినిమాల్లో నటించి మెప్పించిన హీరో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగయ్యారు. విజయ్ ఆంటోని నటించిన చిత్రాలు తెలుగులో నకిలీ, డా.సలీం, బిచ్చగాడు, భేతాళుడు, యమన్ చిత్రాలుగా తెలుగులో విడుదలై సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.
ముఖ్యంగా విజయ్ ఆంటోని నటించిన `బిచ్చగాడు` సినిమా తెలుగులో దాదాపు ముప్పై కోట్ల రూపాయాల కలెక్షన్స్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. బిచ్చగాడు, యమన్, భేతాళుడు చిత్రాలతో తెలుగులో కూడా విజయ్ ఆంటోని చిత్రాలకు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. డిఫరెంట్ సినిమాలను చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఆంటోని తన చిత్రాల ద్వారా దగ్గరైన యూనిక్ స్టార్ విజయ్ ఆంటోనికి హ్యాపీ బర్త్ డే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com