హ్యాపీ బర్త్ డే టు యూనిక్ స్టార్ విజయ్ ఆంటోని

  • IndiaGlitz, [Monday,July 24 2017]

సంగీత ద‌ర్శ‌కుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విజ‌య్ ఆంటోని తెలుగు, త‌మిళంలో ఎన్నో సినిమాకు అద్భుత‌మైన సంగీతానందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా, సింగ‌ర్‌గా, యాక్ట‌ర్‌గా, నిర్మాత‌గా ఇప్పుడు అన్ని రంగాల్లో త‌నదైన శైళిలో రాణిస్తున్నారు. విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్ సినిమాల్లో న‌టించి మెప్పించిన హీరో ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఎంతో ద‌గ‌య్యారు. విజ‌య్ ఆంటోని న‌టించిన చిత్రాలు తెలుగులో నకిలీ, డా.స‌లీం, బిచ్చ‌గాడు, భేతాళుడు, య‌మ‌న్ చిత్రాలుగా తెలుగులో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్స్ అయ్యాయి.

ముఖ్యంగా విజ‌య్ ఆంటోని న‌టించిన 'బిచ్చ‌గాడు' సినిమా తెలుగులో దాదాపు ముప్పై కోట్ల రూపాయాల క‌లెక్ష‌న్స్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. బిచ్చ‌గాడు, య‌మ‌న్, భేతాళుడు చిత్రాల‌తో తెలుగులో కూడా విజ‌య్ ఆంటోని చిత్రాల‌కు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాల‌ను చూడాల‌నుకునే తెలుగు ప్రేక్ష‌కుల‌కు విజ‌య్ ఆంటోని త‌న చిత్రాల ద్వారా ద‌గ్గ‌రైన యూనిక్ స్టార్ విజ‌య్ ఆంటోనికి హ్యాపీ బ‌ర్త్ డే.

More News

'ఫిదా' టీమ్ ను అభినందించిన సీఎం కె.సి.ఆర్

వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఫిదా`.

పీతపై సినిమా

ఈగ సినిమాతో రాజమౌళి ఈగకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. గతంలో పాము, ఏనుగు వంటి ఎన్నోజంతువులపై సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. అయితే విజువల్ వండర్గా వచ్చిన ఈగ సినిమా మంచి క్రేజ్ను సంపాదించుకుంది.

శర్వానంద్ తో సాయిపల్లవి

రన్రాజారన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించిన శర్వానంద్ హీరోగా బాహుబలి వంటి విజువల్ వండర్తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆర్కా మీడియా అధినేతలు, నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ.

రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

సమంత కండీషన్స్ పెట్టింది...

ఒకప్పుడు పరభాషా హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ.ఈరోజుల్లో దిగుమతి అయ్యే హీరోయిన్లకు డిమాండ్ కాస్త ఎక్కువే.