హ్యాపీ బర్త్ డే టు రెజీనా

  • IndiaGlitz, [Sunday,December 13 2015]

యంగ్ హీరో సుధీర్ బాబు న‌టించిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల నాయిక రెజీనా. తొలి చిత్రంతోనే త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న రెజీనా అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. సందీప్ కిషిన్ తో రొటీన్ ల‌వ్ స్టోరి, రా రా క్రిష్ణ‌య్య‌, అల్లు శిరీష్ తో కొత్త జంట‌, ర‌వితేజ తో ప‌వ‌ర్, మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి థ‌ర‌మ్ తేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మెప్పించింది.

త‌న స్మ‌యిల్ తో, స్టైల్ తో యువ హ్రుద‌యాల‌ను కొల్ల‌గొడుతూ...కెరీర్ లో దూసుకెళుతుంది రెజీనా. మ‌నోజ్ తో శౌర్య‌, గోపీచంద్ తో సౌఖ్యం చిత్రాల‌తో అల‌రించ‌డానికి రెడీ అవుతుంది. త‌క్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న రెజీనా పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా రెజీనా భ‌విష్య‌త్ లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గ్లిట్జ్.కామ్.

More News

హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్...

క్లాస్..అయినా,మాస్ అయినా,ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి...ఆ పాత్రకే వన్నె తెచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్.

'సొగ్గాడే చిన్ని నాయనా' థియేటర్ ట్రైలర్ రివ్యూ

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుశాంత్‌, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా' టాకీ పూర్తి

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌).

ఈ విజయానికి కారకులైన ప్రక్షకులకు ధన్యవాదాలు 'అనగనగా ఒక చిత్రవ్‌ు' టీం

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ హీరోయిన్‌గా జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన

అది క‌న్ ఫ‌ర్మ్ కాలేదంటున్న అఖిల్..

అక్కినేని అఖిల్...న‌టించిన తొలి చిత్రం అఖిల్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఫెయిల్ అయిన విష‌యం తెలిసిందే.