హ్యాపీ బర్త్ డే బాబాయి.. లవ్ యూ : చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తన 49వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ సునామీలా వచ్చిపడుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. వీటన్నింటిలో హీరో రామ్ చరణ్ తన బాబాయి పవన్ కి చేసిన బర్త్ డే విష్ స్పెషల్ గాను, భావోద్వేగంతో నిండినది గాను ఉంది.
బాబాయి..నీకు పుట్టిన రోజు శుభకాంక్షలు. నాకు ఎల్లప్పుడూ ఫ్రెండ్, గైడ్ అండ్ మెంటార్ గా సపోర్టుగా ఉంటున్నందుకు థాంక్స్. లవ్ యూ అంటూ పోస్ట్ చేసాడు.
ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో లైక్ లు, కామెంట్లు వచ్చేశాయ్. వీరిద్దరి మధ్య ఉన్న బంధానికి మురిసిపోతున్నారు మెగా అభిమానులు.
#MegaPowerStar #RamCharan Birthday Wishes to Power Star @PawanKalyan via FB#HappyBirthdayPawanKalyan pic.twitter.com/tlq5LUGPtc
— Team RamCharan (@AlwayzRamCharan) September 2, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments