ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్..

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

ప్రేమ గురించి తెలియ‌దంటున్న డైరెక్ట‌ర్...ఎవ‌రో కాదు హ‌ను రాఘ‌వ‌పూడి. అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన హ‌ను తొలి చిత్రానికే వైవిధ్య‌మైన ప్రేమ క‌థ‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కొంత మందికి న‌చ్చింది. కొంత మందికి న‌చ్చ‌లేదు. అది వేరే విష‌యం. ఇక హ‌ను తాజాగా తెర‌కెక్కించిన చిత్రం కూడా ప్రేమ క‌థా చిత్ర‌మే. అదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. రెండు వైవిధ్య‌మైన ప్రేమ క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ హ‌నుని అస‌లు ప్రేమ‌కు మీరిచ్చే నిర్వ‌చ‌నం ఏమిటి అని అడిగితే మాత్రం...అస‌లు ప్రేమ గురించి ఏమీ తెలియ‌దు. ప్రేమ ను నిర్వ‌చించేంత వ‌య‌సు నాకు లేదంటూనే...ప్రేమ అనే ఫీలింగ్ చెప్ప‌డానికి భాషే లేదు. అదో తెలియ‌ని ఫీలింగ్ అంటున్నాడు. అదీ ప్రేమ గురించి హ‌ను మ‌న‌సులోమాట‌.

More News

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు..ఎవ‌ర‌నుకుంటున్నారా..? యువ హీరో ఆది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...

చ‌ర‌ణ్ తండ్రిగా న‌టిస్తున్న క‌మెడియ‌న్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సోగ్గాడి డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఇదే

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌.

ప‌ది కాలాల పాటు మ‌ర‌చిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హ‌ను రాఘ‌వ‌పూడి

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ పాట

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.