పాఠాలు చెబుతున్న హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
ఉదయనిధి స్టాలిన్, హన్సికలది హిట్ పెయిర్. ఈ విషయం 'ఓకే ఓకే' సినిమాతో ఫ్రూవ్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరు మరో తమిళ సినిమా కోసం జోడీ కట్టారు. ఐ.అహ్మద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా ఆనంద్ తొలి చిత్రం 'వామనన్'తో పాటు.. జీవా, త్రిష నటించిన 'ఎండ్రెండ్రుం పున్నగై' (తెలుగులో 'చిరునవ్వుల చిరుజల్లు')ని కూడా తెరకెక్కించిన అనుభవం అహ్మద్ సొంతం.
ఇదిలా ఉంటే.. ఉదయనిధితో రెండోసారి జతకడుతున్న ఈ కొత్త సినిమాలో.. హన్సిక టీచర్ పాత్రలో పిల్లలకు పాఠాలు చెబుతూ సందడి చేయనుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com