పాఠాలు చెబుతున్న హ‌న్సిక‌

  • IndiaGlitz, [Monday,November 16 2015]

ఉద‌య‌నిధి స్టాలిన్‌, హ‌న్సికల‌ది హిట్ పెయిర్‌. ఈ విష‌యం 'ఓకే ఓకే' సినిమాతో ఫ్రూవ్ అయ్యింది. ఇప్పుడు వీరిద్ద‌రు మ‌రో త‌మిళ సినిమా కోసం జోడీ క‌ట్టారు. ఐ.అహ్మ‌ద్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రియా ఆనంద్ తొలి చిత్రం 'వామ‌న‌న్‌'తో పాటు.. జీవా, త్రిష న‌టించిన 'ఎండ్రెండ్రుం పున్న‌గై' (తెలుగులో 'చిరున‌వ్వుల చిరుజ‌ల్లు')ని కూడా తెర‌కెక్కించిన అనుభ‌వం అహ్మ‌ద్ సొంతం.

ఇదిలా ఉంటే.. ఉద‌య‌నిధితో రెండోసారి జ‌త‌క‌డుతున్న ఈ కొత్త సినిమాలో.. హ‌న్సిక టీచ‌ర్ పాత్ర‌లో పిల్ల‌లకు పాఠాలు చెబుతూ సంద‌డి చేయ‌నుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి

More News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

'నిన్ను చూడాల‌ని' సినిమాతో క‌థానాయ‌కుడుగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఆ సినిమా రిలీజై వ‌చ్చే మే నెలాఖ‌రుతో 15 ఏళ్లు పూర్త‌వుతోంది.

పాపం...వినాయ‌క్..

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్..అక్కినేని నాగార్జున వార‌సుడు అఖిల్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..అఖిల్ మూవీ రూపొందించాడు. కానీ ఈ మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

స‌రైనోడు అక్క‌డున్నాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

నితిన్ న్యూమూవీ ఫిక్స్..

యువ హీరో నితిన్..త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అ..ఆ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతను ఎంపిక చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'.