ఆ...అకౌంట్ నాది కాదంటున్న హన్సిక..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తున్న‌ అందాల తార హ‌న్సిక సోష‌ల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉంటుంది. త‌న సినిమా విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తుంటుంది. ఈమ‌ధ్య సెల‌బ్రిటేస్ పేర్ల‌తో కొంత మంది ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల అకౌంట్స్ ను క్రియేట్ చేసి ర‌క‌ర‌కాల ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ హ‌న్సిక పేరుతో ఎవ‌రో ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేసార‌ట‌.
ఈ విష‌యాన్ని హ‌న్సిక ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...ఆ అకౌంట్ నాది కాదు. ఫేక్ అకౌంట్ అది. ఫాలో అవద్దు అంటోంది. ట్విట్ట‌ర్ లో హ‌న్సిక అఫిషియ‌ల్ అకౌంట్ కాబ‌ట్టి...ఇన్ స్టా గ్రామ్ ఫేక్ అకౌంట్ అని చెప్పింది. ఒక‌వేళ ట్విట్ట‌ర్ లో ఏది అఫిషియ‌ల్ ఏది కాదు అనేది తెలుసుకునే అవ‌కాశం లేక‌పోతే కాస్త క‌ష్టం అయ్యేది. అది సంగ‌తి..!

More News

ర‌వితేజ సినిమా గురించి కొత్త వార్త‌..!

మాస్ మ‌హా రాజా ర‌వితేజ హీరోగా దిల్ రాజు ఒక్క‌డొచ్చాడు సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేయ‌డం...ప్రారంభోత్స‌వం జ‌రిగిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ల‌కుండా సినిమా ఆగిపోవ‌డం జ‌రిగింది. కార‌ణం...రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ర‌వితేజ‌, దిల్ రాజు మ‌ధ్య డిఫ‌రెన్స్ వ‌చ్చాయంటూ వార్త‌లు వ‌చ్చాయి.

బన్నిలా నాకు అలాంటి ఆలోచన లేదు! - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ.యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జి.వి.కె.కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్ ను వివాహం

'పిట్టగోడ' రెండో పాటను విడుదల చేసిన దర్శకురాలు నందినిరెడ్డి

అష్టాచమ్మా,గోల్కొండ హైస్కూల్,ఉయ్యాలా జంపాలా వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి.నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'.

పవన్ - త్రివిక్రమ్ - నితిన్ మూవీకి వెరైటీ టైటిల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యువ హీరో నితిన్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.