అంతా ఓకె అంటున్న హన్సిక...

  • IndiaGlitz, [Monday,November 30 2015]

దేశ‌ముదురు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఆత‌ర్వాత ఎన్టీఆర్, రామ్, విష్ణు, సిద్దార్థ‌..ఇలా యంగ్ హీరోల‌తో న‌టిస్తూ అల‌రిస్తుంది. అయితే ఇటీవ‌ల హ‌న్సిక బ్ల‌డ్ టెస్ట్ చేయించుకుంద‌ట‌. ఆ స‌మ‌యంలో చాలా బాధ క‌లిగింద‌ని...అప్పుడు త‌ల్లి ఓదార్చింద‌ని హ‌న్సిక ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. స్వ‌యంగా హ‌న్సిక‌నే బ్ల‌డ్ టెస్ట్ చేయించుకున్నాన‌ని చెప్ప‌డంతో హితులు, స‌న్నిహితులు..ఆరోగ్యం బాగోలేదా..అస‌లు ఏమి జ‌రిగింది హ‌న్సిక అంటూ చాలా మంది ఫోన్ లు చేసార‌ట‌. అంద‌రికీ జ‌న‌ర‌ల్ చెక‌ప్ మాత్ర‌మే అని చెప్పింద‌ట‌. అయినా ఇంకా ఫోన్ లు వ‌స్తుండ‌డంతో ఇక లాభం లేద‌నుకుని..త‌న ఆరోగ్యం గురించి కంగారు ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని..జ‌న‌ర‌ల్ చెక‌ప్ మాత్ర‌మే...అంతా బాగానే ఉంద‌ని మ‌రో ట్వీట్ వేసింది ఈ అమ్మ‌డు. అదీ సంగ‌తి.

More News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2మూవీ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

లోఫ‌ర్ ఆడియోకి ముఖ్య అతిధి ఇత‌నే..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు.

మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ సి.డి. ఆవిష్కరణ

డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా టీచ్‌ ఎయిడ్స్‌ ఇండియా ట్రస్ట్‌ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు..

ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు...వినడానికి...చదవడానికి కొత్తగా ఉన్నా...ఇది నిజంగా నిజం.కాకపోతే ఒకసారి చేసిన పాటనే లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మరోసారి అందించారు.

త్రిష కోరిక తీరుతుందా..

తెలుగు,తమిళ,కన్నడ..ఇలా సౌత్ మూవీస్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది నిషా కళ్ళ త్రిష.