దుల్కర్‌తో హన్సిక
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ స్టార్ నటుడు తనయుడు దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం`(ఓకే కణ్మణి) చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రంలో చేయాల్సింది. కానీ కొన్ని కారణాలతో దుల్కర్ ఆ సినిమాలో చేయలేకపోయాడు. మణిరత్నం సినిమా ఇంకా ప్లానింగ్ దశలోనే ఉంది.
ఇప్పుడు త్వరలోనే దుల్కర్ మరో తమిళ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించనుంది. విజన్ ఐ మీడియా బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తారని ఫిలింవర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments