దుల్క‌ర్‌తో హ‌న్సిక‌

  • IndiaGlitz, [Friday,December 18 2015]

మ‌ల‌యాళ స్టార్ నటుడు త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ఓకే బంగారం'(ఓకే క‌ణ్మ‌ణి) చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యారు. తర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో చేయాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌తో దుల్క‌ర్ ఆ సినిమాలో చేయ‌లేక‌పోయాడు. మ‌ణిర‌త్నం సినిమా ఇంకా ప్లానింగ్ ద‌శ‌లోనే ఉంది.

ఇప్పుడు త్వ‌ర‌లోనే దుల్క‌ర్ మ‌రో త‌మిళ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ చిత్రంలో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. విజ‌న్ ఐ మీడియా బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న ఈ చిత్రానికి హ‌రి శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ఫిలింవ‌ర్గాలు అంటున్నాయి.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మామ మంచు - అల్లుడు కంచు'

కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటించారు.

నాన్నగారే కారణమంటున్న నాగ్...

నటసామ్రాట్‌ డా|| అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసినప్పటికీ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేసిన సినిమాల్లో ఆయన గెటప్‌కి ఓ ప్రత్యేకత వుండేది.

కుమారి దర్శకుడితో నితిన్

‘కరెంట్’ సినిమాను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్య ప్రతాప్ చాలా గ్యాప్ తీసుకుని తన గురువు సుకుమార్ కథ, మాటలు అందించిన ‘కుమారి 21F’ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

పవర్ స్టార్ కోసం పాడనున్న ఎన్టీఆర్...

ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్టీఆర్ పాట పాడనున్నాడా అని ఆశర్చపోకండి. తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాదులెండి.

ధనుష్ కి దెబ్బేసిన నిర్మాతలు

రజనీకాంత్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు అల్లుడు ధనుష్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు.