మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్న హ‌న్సిక‌..

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

బ‌బ్లి బ్యూటీ హ‌న్సిక అందాల‌తోనే కాదు, మంచి హృద‌యంతో కూడా అభిమానుల‌ను పెంచుకుంటుంది. ప్ర‌స్తుతం కొంత మంది అనాథ పిల్ల‌ల బాగోగులు చూసుకుంటున్న ఈ అమ్మ‌డు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. చెన్నైలో వ‌ర్షాల‌తో రోడ్ల‌పై చ‌లితో చాలా మంది ఇబ్బందులు గుర్తుంచి వారికి దుప్ప‌ట్లు, మంచి ఆహారాన్ని అందించింది. అంతే కాకుండా త‌న‌లా కొంత మంది ముందుకు వ‌చ్చి పేద‌ల‌కు స‌హాయం చేయాల‌ని ట్విట్ట‌ర్‌లో కోరింది. హ‌న్సిక మంచి హృద‌యాన్ని ప్రేక్ష‌కులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా అభినందిస్తున్నాయి.

More News

మెగాస్టార్ ని అనుకరించిన ఈ బుడతడు ఎవరో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి స్టిల్ చూసారు కదా....ఈ స్టైల్ ఏ సినిమాలో గుర్తుంది కదా...ఎస్..గ్యాంగ్ లీడర్.

రామ్ చ‌ర‌ణ్ ద‌త్త పుత్రుడు ఇత‌డే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌నలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది. చ‌ర‌ణ్ - ఉపాస‌న ఇద్ద‌రూ త‌మ కెరీర్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌నో మ‌రే కార‌ణం వ‌ల‌నో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దంప‌తులు శుభ‌వార్త చెప్ప‌లేదు.

క‌బాలి ప్ర‌మోష‌న్స్ కి ర‌జ‌నీ రాలేడా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

ఓం నమో వెంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ.

ఇంట్ర‌స్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ఛాంబ‌ర్లో రిజిష్ట‌రైన న్యూటైటిల్స్..

ఫిల్మ్ ఛాంబ‌ర్లో రిజిష్ట‌రైన న్యూటైటిల్స్ ఇంట్ర‌స్టింగ్ గా ఉండి ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. ఇంత‌కీ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిష్ట‌ర్ చేసిన న్యూ టైటిల్స్ ఏమిటంటే...డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది.