హన్సిక క్యారెక్టర్....
Send us your feedback to audioarticles@vaarta.com
సిద్ధార్థ్, త్రిష, హన్సిక హీరో హీరోయిన్లుగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కళావతి. ఈ చిత్రం జనవరి 29న విడుదలవుతుంది. హర్రర్ కామెడి చంద్రకళకు సీక్వెల్‌గా రూపొందిన ఈచిత్రంలో హన్సిక గర్భవతి పాత్రలో నటిస్తుందట. ఆరునెలల గర్భవతిగా చేయడం తనకు ఇదే మొదటిసారి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని నటించాను.
కొన్ని సీన్స్‌లో నేను నటించడం చూసి మా అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. చాలా కొత్తగా అనిపించిందంటూ హన్సిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన వర్క్ గురించి మాట్లాడితేనే తాను స్పందిస్తానని, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడనని చెప్పింది. ఈ విషయం శింబును దృష్టిలో ఉంచుకుని చెప్పడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com