హ‌న్సిక హాఫ్ సెంచ‌రీ..

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

దేశ ముదురు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక .. తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే ధ‌నుశ్‌తో ఆమె న‌టించిన మాపిళ్ళై ఆమెకు త‌మిళంలో మంచి క్రేజ్‌ను తేవ‌డంతో ఆమెకు త‌మిళ అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. దాంతో తెలుగు కంటే త‌మిళంలో బిజీ హీరోయిన్‌గా మారింది హ‌న్సిక‌.

ఏదైతేనేం.. ఎట్ట‌కేల‌కు హ‌న్సిక న‌టిగా 50 చిత్రం చేయ‌బోతుంది. ఈ చిత్రానికి 'మ‌హా' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని హీరో ధ‌నుష్ అధికార‌కంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ప్ర‌క‌టించారు.

యు.ఆర్‌.జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌తియల‌గ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా... జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

More News

ఆకాశ్ 'అర‌ణ్యం'

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేసిన చిత్రం 'మెహ‌బూబా'. ఈ సినిమా ఆకాశ్‌కి త‌గినంత మేర స‌క్సెస్ కాలేదు.

'ఎఫ్ 2' చిత్ర కాన్సెప్ట్ అదే...

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్‌2'. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో

మూడు షేడ్స్‌లో...

నేచుర‌ల్ స్టార్ నాని రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కాగా.. మ‌రోటి 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి

'స‌వ్య‌సాచి' రిలీజ్ ఆఫీషియ‌ల్‌

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.

అథ్లెటిక్ ఫిట్‌నెస్ కోసం..

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన కెరీర్‌ని ఎంతో ప్లానింగ్‌తో బిల్డప్ చేసుకుంటోంది. తను చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.