ఎన్టీఆర్ చిత్రంలో హంసానందిని
Friday, March 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`(వినపడుతున్న పేరు). ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. రాశిఖన్నా, నివేదిథా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో హంసా నందిని స్పెషల్ అప్పియరెన్స్ చేయనుందట. రీసెంట్‌గా రాజ్‌తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. అయితే ఎన్టీఆర్ చిత్రంలో హంసా పాత్ర నిడివి ఎక్కువ సేపు ఉండదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments