నాని పాత్ర‌లో జి.వి.ప్ర‌కాష్

  • IndiaGlitz, [Friday,October 23 2015]

నాని పోషించిన పాత్ర‌ను జి.వి.ప్ర‌కాష్ పోషిస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఏ పాత్ర‌ను అనుకుంటున్నారా...? ఇటీవ‌ల నాని న‌టించిన చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమా ఘ‌న విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాని త‌మిళ్ లో రీమేక్ చేయ‌నున్నారు. ఈ రీమేక్ లో హీరోగా జి.వి.ప్ర‌కాష్ న‌టిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం జి.వి.ప్ర‌కాష్ బ్రూస్ లీ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రీమేక్ లో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగులో సూప‌ర్ హిట్ అయిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్..త‌మిళ్ లో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

More News

అక్కినేని - ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్నార‌ట‌..

అక్కినేని ఫ్యామిలీ హీరో కింగ్ నాగార్జున‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌...వీళ్లిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నార‌ట‌.గ‌తంలో వీరిద్ద‌రు క‌ల‌సి న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అనుష్క టైటిల్ రోల్ లో

‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ చిత్రాలతో అల్రెడి టాప్ హీరోయిన్ గా ఉన్న అనుష్క రేంజ్ మరింత పెరిగింది. అనుష్క బాహుబలి పార్ట్2 నటించడానికి రెడీ అవుతోంది.

నారా రోహిత్ కొత్త టైటిల్

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి చిత్రాలతో అలరించిన హీరో నారా రోహిత్ రీసెంట్ గా అసుర చిత్రంలో కనడపడ్డాడు.

రాహుల్ ర‌వీంద్ర హీరోగా శోభన్ బాబు సినిమా ప్రారంభం

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అల‌రించి.. అందాల కథానాయకుడుగా ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో సుస్ధిర‌స్ధానం సంపాదించుకున్న హీరో కీ.శే. శోభ‌న్ బాబు.

'మామ మంచు..అల్లుడు కంచు' ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న విలక్షణ నటుడు డా.మంచు మోహన్ బాబు. నాయకుడుగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా ఇలా ఆయన చేయని పాత్ర లేదు.