నాని పాత్రలో జి.వి.ప్రకాష్
Send us your feedback to audioarticles@vaarta.com
నాని పోషించిన పాత్రను జి.వి.ప్రకాష్ పోషిస్తున్నారట. ఇంతకీ ఏ పాత్రను అనుకుంటున్నారా...? ఇటీవల నాని నటించిన చిత్రం భలే భలే మగాడివోయ్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ లో హీరోగా జి.వి.ప్రకాష్ నటిస్తున్నారట.
ప్రస్తుతం జి.వి.ప్రకాష్ బ్రూస్ లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత భలే భలే మగాడివోయ్ రీమేక్ లో నటించనున్నట్టు సమాచారం. తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మగాడివోయ్..తమిళ్ లో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com