'గురు' బాగానే రాబడుతున్నాడు

  • IndiaGlitz, [Saturday,April 01 2017]

విక్టరీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా 'గురు'. త‌మిళంలో, హిందీలో మాధ‌వ‌న్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో రీమేక్ చేశారు.
విడుద‌ల రోజు నుండే పాజిటివ్ టాక్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డం విశేషం. వెంక‌టేష్ స‌రికొత్త బాడీ లాంగ్వేజ్ బావుందంటూ, ఏజ్ త‌గ్గ పాత్ర‌లో వెంక‌టేష్ ఒదిగిపోయార‌ని సినిమా చూసిన వారంద‌రూ అంటున్నారు.

More News

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' మోషన్ పోస్టర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.

కొత్త దర్శకుడుతో బాలయ్య...

గౌతమీపుత్ర శాతకర్ణితో వంద సినిమాలను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

ప్రభుదేవా సినిమాలో విషాదం...

కొరియోగ్రాఫర్,నటుడు,డైరెక్టర్ అయిన ప్రభుదేవా హీరోగా యుంగ్ ముంగ్ సుంగ్ అనే తమిళ సినిమా రూపొందుతోంది.

వేసవి కానుకగా ఏప్రిల్ 7న నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్

శ్రీ మూవీ మేకర్స్ పతాకం పై రిమ్మలపూడి వీర గంగాధర్ నిర్మించిన సినిమా ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’. ఈ చిత్రంతో రవిచంద్ర కన్నికంటి దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యం -అనూప్ సింగ్ ఠాగూర్

రోగ్, సింగం3,విన్నర్ సినిమాలతో విలన్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు అనూప్ సింగ్ ఠాకూర్. లేటేస్ట్ గా అనూప్ నటించిన రోగ్ మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అనూప్ మీడియాతో ముచ్చటించారు.