'గురు' సెన్సార్ పూర్తి.. రిలీజ్ కు సిద్ధం...
Friday, March 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలి పాత్రలో రూపొందిన చిత్రం `గురు`. వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధకొంగర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎస్.శశికాంత్ నిర్మించారు. హిందీలో సాలా ఖద్దూస్, తమిళంలో ఇరుదు సుట్రు అనే పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన ఈ చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమైంది.
సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదలకు సర్వం సిద్ధమైనట్లే. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 7న విడుదల చేస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా మార్చి 31నే విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే అధికారక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments