'గుంటూరు టాకీస్' ఆడియో రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం గుంటూర్ టాకీస్` ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇటీవల ఈ విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 9న విడుదల చేసి సెప్టెంబర్ 25న పాటలను విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com