ముఖ్యమంత్రిని ప్రశ్నించిన గుణశేఖర్...
Send us your feedback to audioarticles@vaarta.com
2015లో చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'ని నిర్మించి, దర్శకుడు గుణశేఖర్‌కు నంది అవార్డుల విషయంలో వచ్చిన ఫలితం నిరాశ కలిగించింది. నిజానికి ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయించాలని గుణశేఖర్ అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయించలేదు.
అందుకు తగినట్లే నంది అవార్డుల ప్రకటనలో కూడా సినిమాకు మొండి చెయ్యే మిగిలింది. గోనగన్నారెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కు మాత్రమే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు(ఎస్.వి.ఆర్ అవార్డు)ని అందించారు. దీంతో గుణశేఖర్‌కు మనస్థాపం చెంది..ట్విట్టర్ వేదికగా తన అవేదనను వెల్లగక్కాడు. ప్రశ్నించడం తప్పా? అంటూ ఓ లేఖను రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ లెటర్‌ను క్రింద వీక్షించవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout