అమెరికాలో బాలయ్యకు ఘన స్వాగతం..

  • IndiaGlitz, [Monday,June 06 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. మొరాకోలో మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి హైద‌రాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే..బ‌స‌వ‌తార‌కం ఇండో - అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఇన్ స్టిట్యూట్ ఛారిటీ కోసం యు.ఎస్.ఎలో ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో బాల‌కృష్ణ పాల్గొన్నారు. అక్క‌డి అభిమానులు బాల‌య్య‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ఈవెంట్ ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ అంద‌చేయ‌నున్నారు. ఈనెల 10న బాల‌కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌ను కూడా యు.ఎస్ లోనే జ‌రుపుకోనున్నారు. బాల‌య్య వ‌చ్చిన త‌ర్వాత గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తాజా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు.

More News

'ఒక్క అమ్మాయి తప్ప' ప్లాటినమ్ డిస్క్ వేడుక

సందీప్ కిషన్,నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'.

తొంబై శాతం పూర్తయిన ఆర్పీ పట్నాయక్ 'మనలో ఒకడు'

సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ లో మంచి నటుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.

కృష్ణగారి లాంటి లెజండరీ యాక్టర్ తో నటించడం నా అదృష్టం: నటుడు ఆశిష్ గాంధీ

'పటాస్ ' చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల నుంచి ప్రశంలందుకున్నఆశిష్ గాంధీ

ఓవర్ సీస్ లో 'అఆ' హవా...మిలియన్ మార్క్ రీచ్ అయ్యింది.

నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘అఆ’.

'పనిలేని పులిరాజు' పాటలు విడుదల

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'.పాలేపు మీడియా ప్రై.లి.