Gamma Awards:దుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్..
- IndiaGlitz, [Wednesday,March 06 2024]
ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా అందించే ‘గామా అవార్డ్స్’ నాలుగో ఎడిషన్ వేడుక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరో, హీరోయిన్స్, నటులు, ప్రముఖ టెక్నీషియన్స్ హాజరై సందడి చేశారు. ఇక 2021, 2022, 2023లో విడుదలైన చిత్రాలకు గాను అవార్డులను అందించారు. మొత్తం 42 కేటగిరీలకు ఈ అవార్డ్స్ అందజేశారు.
అవార్డుల జాబితా ఇదే..
మూవీ ఆఫ్ ది డెకేడ్ – RRR
బెస్ట్ యాక్టర్ 2021 – అల్లు అర్జున్ (పుష్ప)
బెస్ట్ యాక్టర్ 2022 – నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
బెస్ట్ యాక్టర్ 2023 – ఆనంద్ దేవరకొండ (బేబీ)
బెస్ట్ హీరోయిన్ 2021 – ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
బెస్ట్ హీరోయిన్ 2022 – మృణల్ ఠాకూర్ (సీతారామం)
బెస్ట్ హీరోయిన్ 2023 – సంయుక్త మీనన్ (విరూపాక్ష)
బెస్ట్ డైరెక్టర్ 2021 – సుకుమార్ (పుష్ప)
బెస్ట్ డైరెక్టర్ 2022 – హను రాఘవపూడి (సీతారామం)
బెస్ట్ డైరెక్టర్ 2023 – బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2022 – విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2023 – సందీప్ కిషన్ (మైకేల్)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 – హర్షిక రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2022 – దక్ష నాగర్కర్ (జాంబిరెడ్డి)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2023 – డింపుల్ హయతి (ఖిలాడి)
బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ – తేజ సజ్జా (హనుమాన్)
మూవీ ఆఫ్ ద ఇయర్ 2021 – పుష్ప
మూవీ ఆఫ్ ద ఇయర్ 2022 – సీతారామం
మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 – బ్రో
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2021 – దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 – ఎస్ ఎస్ తమన్ (భీమ్లా నాయక్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2023 – హేశం అబ్దుల్ వహాబ్ (ఖుషి)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 – నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 – మౌనిక యాదవ్ (సామి నా సామి – పుష్ప)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 – పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ – నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)
బెస్ట్ ఆల్బమ్ 2022 – సీతారామం (విశాల్ చంద్రశేఖర్)
బెస్ట్ లిరిసిస్ట్ 2023 – కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి దసరా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2021 – ధనుంజయ్ (నా మది నీదదై)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమే
ల్ 2021 – ఎం ఎల్ శృతి (అడిగా అడిగా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2022 – హారిక నారాయణ (లాహే లాహే ఆచార్య)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2023 – చిన్మయి (ఆరాధ్య – ఖుషి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2022 – అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యాం సింగరాయ్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2023 – రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం – దసరా)
స్పెషల్ అవార్డ్స్..
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ – డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
స్పెషల్ జ్యూరీ అవార్డు – ఎం ఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
గౌరవ్ సత్కర్ – చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)
బెస్ట్ వర్సటైల్ యాక్టర్ – మురళీ శర్మ
జ్యూరీ మెంబర్ – వీ ఎన్ ఆదిత్య (గామా జ్యూరీ)
మెమోరియల్ అవార్డు – ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న