Holidays in Telangana:తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్(ఐచ్ఛిక) సెలవులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ సెలవుల జాబితా ఇదే..

జనవరి 1- కొత్త సంవత్సరం

జనవరి 14- భోగి

జనవరి 15- సంక్రాంతి

జనవరి 26- రిపబ్లిక్ డే

మార్చి 8- మహా శివరాత్రి

మార్చి 25- హోళీ

మర్చి 29- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 9- ఉగాది

ఏప్రిల్ 11, 12- రంజాన్

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 17- శ్రీరామనవమి

జూన్ 17- బక్రీద్

జూలై 17- మొహర్రం

జూలై 29- బోనాలు

ఆగస్ట్ 15- స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్ట్ 26- శ్రీకృష్ణాష్టమి

సెప్టెంబర్ 7- వినాయక చవితి

సెప్టెంబర్ 15- ఈద్ మిలాద్ ఉన్ నబీ

అక్టోబర్ 2- గాంధీ జయంతి

అక్టోబర్ 12, 13- విజయ దశమి

అక్టోబర్ 31- దీపావళి

నవంబర్ 15- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి

డిసెంబర్ 25- క్రిస్మస్

డిసెంబర్ 26- బాక్సింగ్ డే

ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే..

జనవరి 16- కనుమ

జనవరి 25- హజ్రత్ అలీ జన్మదినం

ఫిబ్రవరి 8- షబ్ ఏ మిరాజ్

ఫిబ్రవరి 14- శ్రీ పంచమి

ఫిబ్రవరి 26- షబ్ ఏ బారాత్

మార్చి 31- షాహాదత్ హజ్రత్ అలీ

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 7- షబ్ ఏ ఖదర్

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 21- మహావూర్ జయంతి

మే 10- బసవ జయంతి

మే 23- బుద్ధ పూర్ణిమ

జూన్ 25- ఈద్ ఏ ఘదీర్

జూలై 7- రథయాత్ర

జూలై 16- మొహర్రం

ఆగస్ట్ 16- వరలక్ష్మీ వ్రతం

ఆగస్ట్ 19- శ్రావణ పౌర్ణమి

అక్టోబర్ 10- దుర్గాష్టమి

అక్టోబర్ 11- మహర్నవమి

అక్టోబర్ 15- యజ్ దహుమ్ షరీఫ్

అక్టోబర్ 30- నరక చతుర్దశి

నవంబర్ 16- హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పురీ మహ్దీ మౌద్ జయంతి