సెన్సార్ పూర్తి చేసుకొన్న 'గౌతమ్ నంద'
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు.
శ్రీబాలాజీ సినీ మీడియా సంస్థలో జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల. 2.30 గంటల నిడివి గల "గౌతమ్ నంద" ఆద్యంతం ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments