కొడుకును చూసి మురిసిపోతున్న గోపీచంద్..!
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లల ముద్దు ముద్దు మాటలు, ఆటలు చూసి పేరెంట్స్ పొంగిపోతుంటారు కదా..! ఇప్పుడు హీరో గోపీచంద్ కూడా తన కొడుకు చెప్పే ముద్దు ముద్దు మాటలతో తెగ మురిసిపోతున్నాడట. హీరో గోపీచంద్ కి హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. గోపీచంద్, రేష్మ ఈ దంపతులకు విరాట్ కృష్ణ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు.
గోపీచంద్ తన రెండేళ్ల కొడుకు విరాట్ కృష్ణ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా గోపీచంద్ స్పందిస్తూ...విరాట్ పుట్టిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయింది. విరాట్ తో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా అబ్బాయితో స్పెండ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com