నాలుగేళ్ల తరువాత గోపీచంద్...

  • IndiaGlitz, [Wednesday,October 28 2015]

'లౌక్యం'తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు గోపీచంద్‌. ఆ త‌రువాత చేసిన 'జిల్' లాభాల పంట పండించ‌క‌పోయినా.. అత‌ని స్టైలీష్ లుక్‌కి మార్కులు ప‌డేలా చేసింది. ఇదే జోరులో డిసెంబ‌ర్ 25న 'సౌఖ్యం' తో ప‌ల‌క‌రించ‌నున్నాడు గోపీ. అంటే.. ఈ ఏడాది ప్రారంభంలో 'జిల్‌'.. చివ‌రిలో 'సౌఖ్యం'.. మొత్తంగా రెండు సినిమాలు గోపీచంద్ ఖాతాలో ఉన్నాయ‌న్న‌మాట‌. ఇంత‌కుముందు కూడా ఏడాదికి రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన అనుభ‌వం గోపీకుంది. అయితే 2011త‌రువాత‌.. అంటే నాలుగేళ్ల త‌రువాత రెండేసి సినిమాల‌తో గోపీ ప‌ల‌క‌రించ‌డం మాత్రం ఇదే. 'సౌఖ్యం' కూడా 'లౌక్యం' రేంజ్‌లో ఆడాల‌ని ఆశిద్దాం.

More News

సంక్రాంతి రేసులో సూర్య..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత నటిస్తుంది.

ఆ ముగ్గురు గురించి శ్రుతి హాసన్

తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రుతి హాసన్.నిన్నటికి నిన్న విజయ్ తో ''పులి''కోసం సందడి చేసిన శ్రుతి..

ఆ టెస్ట్ పాసయిన నయన్ సినిమా

శుక్రవారం రిలీజైన సినిమాలు..వీకెండ్స్ అయిన శని,ఆది వారాల్లో కూడా మంచి వసూళ్లను రాబడతాయి.అయితే..అసలు పరీక్ష మాత్రం సోమవారమే.

అమలా ముచ్చట తీరింది

కలువ రేకుల్లాంటి కళ్లతో ఇట్టే ఆకట్టే రూపం అమలా పాల్ ది.హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలోనే..డైరెక్టర్ విజయ్ ని పెళ్లాడింది ఈ మలయాళ కుట్టి.పెళ్లి తరువాత అమలా..

కమల్ సాంగ్ నారా రోహిత్ టైటిల్

నారా రోహిత్ వరుసగా ఓ అరడజను సినిమాలు చేస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు.నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.