గోపీచంద్, సంపత్ నందిల కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
`యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆక్సిజన్ అనే మరో డిఫరెంట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌తో సక్సెస్ కొట్టి తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్‌తో `రచ్చ` అనే సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా మాస్ మహారాజా రవితేజను `బెంగాల్ టైగర్` అంటూ సరికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన దర్శకుడు సంపత్ నంది దర్శత్వంలో శంఖం, రెబల్ వంటి యాఓన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా రూపొందుతుంది. త్వరలోనే అధికారక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments