బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

  • IndiaGlitz, [Monday,August 06 2018]

ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన స్పై చిత్రం 'గూఢ‌చారి'. అడివి శేష్ హీరోగా శశికిక‌ర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందింది. సినిమా విడుద‌లైన రోజు నుండి హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. క‌థ‌, స్క్రీన్‌ప్లే విష‌యంలో సినిమాకు మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి.

ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అడివిశేష్ గ‌త చిత్రం క్ష‌ణంను భాగి2గా రీమేక్ చేస్తే అందులో టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గూఢ‌చారి కూడా రీమేక్ కానుంద‌ని టాక్ విన‌ప‌డుతుంది.

More News

'శ్రీనివాస క‌ళ్యాణం' స‌క్సెస్‌ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - దిల్‌రాజు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ'

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'.

మ‌హేశ్ టైటిల్ అదేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఇష్టంగా' లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ "ఇష్టంగా".

త‌మ‌న్నా స్పెష‌ల్‌...

ఒక‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌లో.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ప్ర‌త్యేక న‌టీమ‌ణులుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.