'అభినేత్రి' కోసం అందరూ కలిసొస్తున్నారు...

  • IndiaGlitz, [Friday,June 03 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి'లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ అతిథి పాత్రలో కనిపించనుందట. అలాగే హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ పాల్ అరోన్ ఈ సినిమాకు స్క్రిప్ అందిస్తుండటం విశేషం. ఎమీజాక్సన్ కూడా స్పెషల్ సాంగ్ చేస్తుంది. మరి ఇన్ని స్పెషాలిటీలు ఉన్న అభినేత్రి ఏం చేస్తుందో చూడాల్సిందే...

More News

రామ్ హీరోయిన్ తో నాని..

రామ్ హీరోయిన్ తో నాని న‌టిస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ...రామ్ హీరోయిన్ ఎవ‌రంటారా..? నేను శైల‌జ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టించిన కీర్తి సురేష్. అవును...నాని చిత్రంలో కీర్తి సురేష్ న‌టిస్తుంద‌ట‌.

'అఆ' శాటిలైట్ హక్కుల దక్కించుకున్న...

నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'అఆ'.

చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కథ ఇదే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,గౌతమి,కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మనమంతా.

ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్

నాగ అన్వేష్,హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'.శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న