వరుణ్ కి కలిసొస్తున్నకథలు...

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

ముకుంద సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్. తొలి చిత్రానికి రెగ్యుల‌ర్ మాస్ క‌థ కాకుండా డిఫ‌రెంట్ స్టోరి ఎంచుకుని అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగించాడు. ముకుంద త‌ర్వాత వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం కంచె. ఈ చిత్రాన్ని ముందుగా క్రిష్ మ‌హేష్ తో చేయాల‌నుకున్నాడ‌ట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు.

మ‌హేష్ కి అనుకున్న క‌థ వ‌రుణ్ తేజ్ కి వ‌చ్చింది. ఆత‌ర్వాత వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్నిపూరి ముందుగా నితిన్ తో తీయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఫైన‌ల్ గా వ‌రుణ్ తేజ్ కి వ‌చ్చింది. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్నినిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా క‌థ‌తో దిల్ రాజు నానితో మూవీ చేయాల‌నుకున్నార‌ట‌. కానీ..కుద‌ర‌లేదు. ఇలా...వేరే హీరోకి అనుకున్న క‌థ‌లు ఫైన‌ల్ గా వ‌రుణ్ తేజ్ ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్నాయి. ఇదంతా చూస్తుంటే...వ‌రుణ్ తేజ్ కి కాలం క‌లిసి రావ‌డం కాదు...క‌థ‌లు క‌లిసొస్తున్నాయి.. విజ‌యాల్ని అందిస్తున్నాయి.

More News

వరుణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది...

ముకుంద,కంచె చిత్రాలు తర్వాత వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా తర్వాత దిల్రాజు, వంశీ అట్లూరి ఫీల్ మై లవ్ చేయబోతున్నాడు.

విష్ణుతో రొమాన్స్ చేస్తున్న అంజలి...

షాపింగ్ మాల్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,మసాలా,గీతాంజలి...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల నాయిక అంజలి.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది..

మంచు విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించనున్నారు.

బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ మారింది.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న న్యూమూవీ బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

నిఖిల్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వీళ్లే..

యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం శంకరాభరణం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఉదయ్ నందనవనమ్ తెరకెక్కించారు. కథ,మాటలు,స్ర్కీన్ ప్లే కోన వెంకట్ అందించారు.