'బుల్లెట్‌రాణి' ఆడియోకు భలే రెస్పాన్స్‌

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

సెక్సీ సైరన్‌ నిషా కొఠారి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం బుల్లెట్‌రాణి'. తొగు'కన్నడ భాషల్లో సైమల్టేనియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ ఖురేషి దర్శకత్వంలో ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌' పతాకంపై ఎం.ఎస్‌.యూసుఫ్‌ నిర్మిస్తున్నారు. గున్వంత్‌సేన్‌ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌' ద్వారా ఇటీవల విడుదలై విశేష ఆదరణ చూరగొంటోంది. చంద్రబోస్‌, కరుణాకర్‌ అడిగర్ల ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు. గీతామాధురి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రావణభార్గవి, సింహా, హేమచంద్ర ఈ చిత్రగీతాను ఆపించారు.

చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖురేషి మాట్లాడుతూ... గ్లామర్‌'యాక్షన్‌'కామెడి' కగుపుగా తెరకెక్కుతున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ బుల్లెట్‌రాణి'. తెలుగు తోపాటు, కన్నడలోనూ ఏకకాంలో రూపొందుతున్న ఈ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌కు ఆడియో కూడా ప్రధాన ఆకర్షణగా నిుస్తుంది. గున్వంత్‌సేన్‌ స్వర సారధ్యంలో రూపొంది.. బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌' ద్వారా విడుదలైన పాటలకు చాలా మంచి స్పందన లభిస్తోంది. నిషా కొఠారి కెరీర్‌లో బుల్లెట్‌రాణి' ఓ మైల్‌స్టోన్‌గా నిుస్తుందని కచ్చితంగా చెప్పగలను' అన్నారు.

నిర్మాత ఎం.ఎస్‌.యూసుఫ్‌ మాట్లాడుతూ... బాణీల విషయంలోనే కాదు.. పాటల చిత్రీకరణ విషయంలోనూ మా దర్శకుడు సాజిద్‌ ఖురేషి తీసుకొన్న శ్రద్ద నిజంగా అభినందనీయం. ప్రతి పాట ఒకటికి రెండుసార్లు వినానిపించేలా.. చూడానిపించేలా తీర్చిదిద్దారాయన. అలాగే అందరి ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్‌ నుంచి చాలా మంచి అవుట్‌పుట్‌ తీసుకున్నారు. సగటు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌ అన్నీ పుష్కంగా ఉన్న బుల్లెట్‌రాణి' కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి కానుంది' అన్నారు.

ఆశిష్‌ విద్యార్ధి, రవి కాలె, షఫి, తాగుబోతు రమేష్‌, అవినాష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: ఎం.ఎస్‌.యూసుఫ్‌, కథ'స్క్రీన్‌ప్లే'దర్శకత్వం: సాజిద్‌ ఖురేషి!!

More News

పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ 'ఎఫైర్'

భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్".

మళ్లీ వాయిదా పడుతుందా...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

నాని సినిమా రిలీజ్ డేట్...

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్".

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ మరియు 'టీజర్'

మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు

వందరోజుల పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'లయన్'

‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో