మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తని ఓరువన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. హిప్ హప్ తమీజా సంగీతం అందించిన ధృవ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నవంబర్ 20న గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నట్టు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com