సుప్రీమ్ కి సూపర్ బిజినెస్..
Saturday, January 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాలో సాయిథరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా...పటాస్ హీరోయిన్ శృతి సోది ఓ ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే...సుప్రీమ్ కి షూటింగ్ పూర్తవ్వకుండానే సూపర్ బిజినెస్ అయ్యింది. సుప్రీమ్ మూవీ వరల్డ్ వైడ్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ వాళ్లు ఫ్యాన్సీ రేటు ఇచ్చి దక్కించుకున్నారు.
ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments