నయన కారులో దెయ్యం....
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `డోరా`. హర్రర్ ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలో కారు కీలక పాత్రలో పోషిస్తుంది. ఈ సినిమాలో కారుకు దెయ్యం పట్టేస్తుందట. దాంతో నయనతార కారు వల్ల ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిందనే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతోంది. దాస్ రామస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిభ్రవరి లేదా మార్చిలో తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. తెలుగు అనువాద హక్కుల కోసం చాలా మంది నిర్మాతలు పోటీలో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments