నయన కారులో దెయ్యం....

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'డోరా'. హ‌ర్ర‌ర్ ప్ర‌ధానాంశంగా సాగే ఈ చిత్రంలో కారు కీల‌క పాత్ర‌లో పోషిస్తుంది. ఈ సినిమాలో కారుకు దెయ్యం ప‌ట్టేస్తుంద‌ట‌. దాంతో న‌య‌న‌తార కారు వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేసిందనే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతోంది. దాస్ రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిభ్ర‌వ‌రి లేదా మార్చిలో తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. తెలుగు అనువాద హ‌క్కుల కోసం చాలా మంది నిర్మాత‌లు పోటీలో ఉన్నారు.

More News

ఖైదీ నెం150 సుందరి సాంగ్ రిలీజ్...!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఎన్టీఆర్ టైటిల్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తర్వాత వెంటనే సినిమా చేయలేదు.

జనవరి 4న విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ - రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీనంబర్ 150' సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` శరవేగంగా సంక్రాంతి బరిలో రావడానికి సమాయత్తం అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్లస్ వన్ ఆడియో విడుదల..!

రోషన్,ఆర్తి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్లస్ వన్.అళహరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.