ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు సెలక్ట్ అయిన 'జార్జ్ రెడ్డి'

  • IndiaGlitz, [Saturday,December 21 2019]

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన జార్జ్ రెడ్డి చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది.

ఈమేరకు డిసెంబర్ 22 మరియు 23వ తారీఖుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న జార్జ్ రెడ్డి చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నారు.

More News

శంకర్‌కి చేతకానిది.. పూరికి చేతనవుతుందా?

స్టార్ డైరెక్టర్ శంకర్‌కి చేత కానీ పని.. డాషింగ్ డైరెక్టర్ పూరికి చేతనవుతుందా? అని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది.

పెంపుడు కుక్క కోసం పాకులాట... వెతికిచ్చిన వారికి రూ.5లక్షల నజరానా

పెంచుకున్న కుక్క కోసం పాకులాడుతోంది శాన్ ఫ్రాన్సిస్కోకు చెంది ఓ మహిళ. ఐదు ఏళ్లుగా కుక్క తనతోనే ఉందని..

గంభీర్ ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయ్.

మీ ఆశీస్సులు చాలు.... ఇంకా గొప్ప కార్యక్రమాలు చేపడతా : జగన్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఆయన...

ఒకేసారి రెండు సినిమాలు.. నాగ చైతన్య ప్లాన్ ఇదే

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ చైతన్య రూటే సపరేటు. ఢిఫరెంట్ జానర్స్‌లో వరుస సినిమాలు చేస్తూ..