గౌతమీపుత్ర శాతకర్ణి ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న.....
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న మొరాకోలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ సహకారంతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కబీర్ బేడి, హేమామాలిని వంటి బాలీవుడ్ స్టార్ట్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సినిమా పూర్తి కాకముందే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ క్రేజ్ ఏర్పడింది. ఓవర్ సీస్ యు.ఎస్.హక్కులను 9 పి.ఎం.ఎంటర్ టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకుందని బిజినెస్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com