గౌతమీపుత్ర శాతకర్ణి ఫ్రీ లుక్ రిలీజ్..
Thursday, June 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈనెల 10న బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేసారు. డిఫరెంట్ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్ విశేషంగా ఆకట్టుకుంటూ.. సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత పెంచేస్తుంది. ఈ చిత్రంలో రాజమాతగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటిస్తుంది.
ఇక ఈ చిత్రంలో గౌతమీపుత్ర శాతకర్ణి భార్య వశిష్టాదేవి పాత్రకు అందాల తార శ్రియను ఎంపిక చేసారు. ప్రస్తుతం బాలకృష్ణ బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఛారిటీ కోసం అమెరాకాలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి బాలయ్య వచ్చిన తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో శ్రియ కూడా పాల్గొంటుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments