అమెరికాలో శాతకర్ణి కలెక్షన్స్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన ఈ భారీ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. అమెరికాలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఫ‌స్ట్ డే 362,820 డాలర్లు అంటే 2.47 కోట్లు వసూలు చేసింద‌ని బాలీవుడ్ క్రిటిక్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

బాల‌య్య 100వ చిత్రం కావ‌డం...సంక్రాంతి సీజ‌న్ లో రిలీజ్ కావ‌డంతో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం పై బిగినింగ్ నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. ఫైన‌ల్ గా ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

More News

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారని నాని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... అందరూ బాగుండాలి..! అందరి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మనిషి కింగ్ నాగార్జున.

సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

సాయిధరమ్తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డీటైల్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.