గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సెన్సార్ పూర్తి..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టించింది. ఇక ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఈరోజు సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే....ఈనెల 8న 100 థియేట‌ర్స్ లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ప‌తాకోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 8వ తారీఖు సాయంత్రం 5.40 నిమిషాల‌కు విశాఖ‌ప‌ట్నంలోని జ్యోతి థియేట‌ర్ లో బాల‌కృష్ణ ప‌తాకోత్స‌వాన్ని ప్రారంభించ‌నున్నారు. మిగిలిన 99 థియేట‌ర్స్ లో అభిమానులు ప‌తాకోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్నారు.అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ ఈ భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 12న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఖైదీ నెం 150 మేకింగ్ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజీయ‌స్ మూవీ ఖైదీ నెం 150. మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేసిన ఖైదీ నెం 150 టీమ్ ఈరోజు మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్రేమ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఆరోజు చైతు మ‌ర‌చిపోలేని రోజు..!

అక్కినేని నాగ‌చైత‌న్య జీవితంలో జ‌న‌వ‌రి 29 మ‌ర‌చిపోలేని రోజుగా మార‌బోతుంది అట‌. ఇంత‌కీ విశేషం ఏమిటి అనుకుంటున్నారా..?  ఒక‌టి కాదు రెండు విశేషాలు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

'కేశవ' నైజాం హక్కులు దక్కించుకున్న ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్..!

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.

ఈనెల 9న మంచు విష్ణు 'లక్కున్నోడు' ఆడియో రిలీజ్..!

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి.సినిమా పతాకంపై 'గీతాంజలి' ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో