30 కోట్ల గరుడవేగ

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌పై డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా నటించిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ న‌వంబ‌ర్ 3న విడుద‌లైంది.

తొలి ఆట నుండే సూప‌ర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిపోయింది. విడుద‌లై మూడు వారాలైన ఓవ‌ర్ సీస్ స‌హా విడుద‌లైన ప్ర‌తిచోట సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

సినిమా చూసిన వారంద‌రూ రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, కిషోర్‌, అదిత్ అరుణ్‌, శ్ర‌ద్ధాదాస్‌, స‌న్నిలియోన్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు న‌ట‌న‌ను అప్రిసియేట్ చేస్తున్నారు. త‌న ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్‌తో రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ అయ్యార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

More News

నారా రోహిత్ గెస్ట్ రోల్....

విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ తన స్వీయ నిర్మాణం సంస్థలో `నీది నాది ఒకే కథ` అనే సినిమాను నిర్మిస్తున్నాడట.

'పద్మావతి'కి రెండు రాష్ట్రాల్లో చుక్కెదురు...

ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం `పద్మావతి`. రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితగాథను సంజయల్ లీలా బన్సాలీ అదే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంటే..చిత్తోర్గఢ్ రాజు రతన్సింగ్పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ఖిల్జీ పాత్రలో రణ్ వీర్సింగ్ నటిస్తున్నారు.

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది - నాగార్జున

"శివ, అంతం, గోవింద గోవింద" వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ప్రశంసలందుకుంటున్న 'ఖాకి'

పోలీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా విభిన్నమైన పోలీస్ కథనాలకు ప్రజలు నీరాజనం పడుతూనే ఉంటారనడానికి రీసెంట్గా విడుదలైన 'ఖాకి' చిత్రం.

కొటీకి పైగా పలికిన సువర్ణసుందరి హిందీ శాటిలైట్ రైట్స్

ఒక వైపు విజువల్ షో  మరోపక్క థ్రిల్లింగ్ సబ్స్టెన్స్.. ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చెసుకుంటూ ఓ చారిత్రాత్మక సినిమాను ,ఫాంటసీని నిర్మించాలంటే ఆషామాషీ విషయం కాదు. హిస్టారికల్ చిత్రాల  సక్సెస్ విషయంలొ ఇవే కీలకంగా మారాయి. తాజాగా  "సువర్ణసుందరి" టీజర్ చూస్తుంటే విజువల్ గా, కంటెంట్ పరంగా క్వాలిటీ మూవీగా కన్పిస్తొంది.