టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'
Send us your feedback to audioarticles@vaarta.com
సాయికుమార్ తనయుడు ఆది, హార్ట్ ఎటాక్` ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా గరమ్` చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ ఈచిత్రానికి దర్శకుడు. వచ్చే నెల నుండి పాటల చిత్రీకరణ ప్రారంభమవుతుందట.
ఆగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాకీతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని టాక్. సినిమా చాలా బాగా వస్తుందని యూనిట్ చాలా హ్యపీగా ఉన్నారట. ఈ సినిమాని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com