'రుద్రంగి' సినిమా నుంచి గానవి లక్ష్మణ్ ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Monday,December 12 2022]

సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది 'రుద్రంగి'. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

'రుద్రంగి' చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన కీలక పాత్రల పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి గానవి లక్ష్మణ్ నటిస్తున్న బుజ్జమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇంట్లో ముద్దుగా పెరిగిన బుజ్జమ్మ మేకపిల్లను పట్టుకుని అందంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న 'రుద్రంగి' టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సంతోష్ శనమోని, ఎడిటింగ్ - బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం - నాఫల్ రాజా ఏఐఎస్.

More News

Pushpa 2 : రామరాజు వస్తే పుష్పరాజ్ ఒప్పుకుంటాడా ..?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది.

Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లు , కార్యాలయాలపై రైడ్స్ జరుగుతున్నాయి.

tamanna bhatia : అది బ్రానా, టాపా... ఏంటో చెప్పమ్మా .. సెగలు రేపుతోన్న తమన్నా అందం

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల

BiggBoss: ఇనయా ఔట్... కంటతడిపెట్టిన లేడీ టైగర్, మిడ్ వీక్ మరో ఎలిమినేషన్

బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా టాప్ 5లో చోటు దక్కించుకుంటుందని అంతా భావించిన ఇనయాను బయటకు పంపారు.

Veera Simha Reddy: డిసెంబర్ 15న 'వీరసింహారెడ్డి' 'సుగుణ సుందరి' లిరికల్ వీడియో విడుదల

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో