ట‌ర్కీ రీమేక్‌లో గ‌ల్లా వార‌సుడు

  • IndiaGlitz, [Friday,May 11 2018]

సినిమాలకు.. రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుండి కొందరు రాజకీయాల్లోకి వెళుతుంటే.. ఆల్‌రెడీ రాజకీయాల్లో ఉన్న కొందరు వారి వారసులను హీరోలుగా సినిమాల్లో నటింప చేసే ప్రయుత్నాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఇలా ఎంతో మంది రాజకీయ నాయుకుల తనయులు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరో రాజకీయ నాయుకుడి తనయుడు సినీ రంగ ప్రవేశం చేయునున్నారు.

వివరాల్లోకెళ్తే.. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు.. హీరో మహేశ్ బావ అయిన గల్లా జయుదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘ఆడువుగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను దిల్‌రాజు నిర్మించబోతున్నాడని సమాచారం. మ‌రో ఆస‌క్తిక‌రమైన స‌మాచారం ఏంటంటే గ‌ల్లా అశోక్ చేయ‌నున్న ఈ సినిమా 'ల‌వ్స్ లవ్స్ కో ఇన్‌సిడెన్‌సెస్‌' అనే ట‌ర్కీ సినిమాకు రీమేక్ అంటున్నారు. 

More News

మోహ‌న్‌లాల్‌తో సూర్య‌

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్, జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర చిత్రాల్లో కూడా వీలును బ‌ట్టి న‌టిస్తుంటారు.

ల‌క్కీ మంత్‌లో వ‌స్తున్న ద‌ర్శ‌కుడు

ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఈ పేరు విన‌గానే కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ప్రేమ‌క‌థా చిత్రాలు క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతాయి. తొలిప్రేమ‌(1998)తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన క‌రుణాక‌ర‌న్‌

నాగ‌ చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొచ్చింది

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

జూన్ 15న వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం 'దివ్య మణి'. ప్రముఖ యోగా గురు

ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే 'సంజీవిని' టీజ‌ర్ విడుద‌ల‌

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే